headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM

UGC-CARE Listed Journal, ISSN: 2583-4797

(UGC-CARE Journal under GROUP 1 in Arts and Humanities Discipline)

Link to UGC-CARE list: CLICK HERE


November - 2023 - Special Issue (Volume-4, Issue-13) : నవంబర్-2023- ప్రత్యేకసంచిక (సంపుటి-4 సంచిక-13)

Table of Contents - విషయసూచిక

# వ్యాసశీర్షిక
Title of the Paper with DOI
పరిశోధకులు
Author Name
PDF పుటలు
I Cover Page ముఖచిత్రం PDF I
II Table of Contents విషయసూచిక PDF II
1 Author Pic 'ఆచార్య అనుమాండ్ల భూమయ్య': భౌమమార్గవిమర్శ

DOI:

డా. సిహెచ్. సుశీలమ్మ PDF 1-7
2 Author Pic మహాభారతం: సంస్కృతీవిన్యాసం

DOI:

డా. డి. మస్తానమ్మ PDF 8-16
3 Author Pic 'కాణిపాకం లింగన్న' కథలలో స్త్రీల సమస్యలు: పరిష్కారం

DOI:

డా. కె. ధనశ్రీ PDF 17-24
4 Author Pic ‘వేటూరి’ వారి పీఠికలు: బహుముఖప్రజ్ఞ

DOI:

డా. ఎస్. చంద్రయ్య PDF 25-31
5 Author Pic భారతదేశస్వాతంత్ర్యపోరాటం: విప్లవోద్యమాల పాత్ర

DOI:

డా. జి . తిరుమల వాసుదేవరావు PDF 32-40
6 Author Pic రంగనాయకమ్మ ‘అంధకారం’ నవల: సమాజచిత్రీకరణ

DOI:

డా. యజ్జల ప్రవీణ్ కుమార్ PDF 41-50
7 Author Pic ‘లండ సాంబమూర్తి’ కవిత్వం: ఉద్దాన ప్రాంతపు సమస్యలు

DOI:

శీలంకి గోవిందరావు PDF 51-56
8 Author Pic 'మనిషి' కథలో పాత్రలు: మనస్తత్త్వవిశ్లేషణ

DOI:

వి. పద్మ PDF 57-63
9 Author Pic అనంతపురం జిల్లా తెలుగు-కన్నడ జానపదగేయాలు

DOI:

డా. కొంకా మల్లికార్జున PDF 64-73
10 Author Pic జనప్రియరామాయణము: సామాజికాంశాల విశ్లేషణ

DOI:

తుళ్ళూరు రవి PDF 74-84
11 Author Pic 'కాకాని చక్రపాణి' నవలలు: మహిళ

DOI:

ఉదయశ్రీ మల్లెంబాక PDF 85-93
12 Author Pic పారిజాతాపహరణ, రాధికాసాంత్వన ప్రబంధాలు: తులనాత్మక పరిశీలన

DOI:

డా. కళ్ళేపల్లి ఉదయ్ కిరణ్ PDF 94-101
13 Author Pic చెంచుల వాద్యాల తయారీ: గేయసాహిత్యం

DOI:

డా. కప్పెర కృష్ణగోపాల్ PDF 102-115
14 Author Pic 'ఆదూరి వెంకట సీతారామమూర్తి' నవలలు: సామాజికచైతన్యం

DOI:

డా. వడిత్యా అన్నామణి PDF 116-125
15 Author Pic కర్నూలు జిల్లా కథలు: వస్తువైవిధ్యం

DOI:

కె. వెంకటస్వామి PDF 126-133
16 Author Pic చాటుపద్యాలు: సామాజిక స్పృహ

DOI:

డా. తంగి ఓగేస్వరరావు PDF 134-141
17 Author Pic శ్రీరంగం నారాయణబాబు ‘గడ్డిపరక’ కవిత: అభ్యుదయదృక్పథం

DOI:

డా. పట్టపు శివకుమార్ PDF 142-149
18 Author Pic రాజపాళయం యక్షగానాలు: చారిత్ర్రక సాంస్కృతికదృక్పథం

DOI:

సి.ఇ. గాయత్రీదేవి PDF 150-162
19 Author Pic శ్రీమద్రామాయణకల్పవృక్షం బాలకాండ: గంగకథ

DOI:

డా. దాసరి రాంప్రసాద్ PDF 163-171
20 Author Pic తెలుగుకావ్యాలు: జాతి, వార్తా, చమత్కారాలు

DOI:

వేపాడ మమత PDF 172-180
21 Author Pic డి.కె. చదువుల బాబు ‘వజ్రాలవాన’ బాలకథాసంపుటి: పరిశీలన

DOI:

గంధం అశోక్ కుమార్ PDF 181-188
22 Author Pic హిందీ-తెలుగు నవలలు: ఆధునికగిరిజనజీవనం

DOI:

డా. షేక్. బేనజీర్ PDF 189-194
23 Author Pic సంప్రదాయ తెలుగుసాహిత్యం: భారతీయజీవనసంస్కారం

DOI:

డా. మోదుగు కాశీంబాబు PDF 195-204
24 Author Pic ఎఱ్ఱన ధర్మవ్యాధోపాఖ్యానం: ధర్మవిశేషాలు

DOI:

డా. కె.ఎల్. జ్యోతిర్మయి PDF 205-212
25 Author Pic అన్నమయ్య సంకీర్తనలు: అభ్యుదయదృక్పథం

DOI:

డా. ఎన్. శిల్పారాణి PDF 213-220
26 Author Pic ప్రబంధాలలో మానవరూపారోపణలు (ఆంత్రోమార్ఫిజం): ప్రాముఖ్యం

DOI:

డా. తన్నీరు నాయబ్ రసూల్ PDF 221-230

View Archives - పాత సంచికలు

Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


(A Portal for the Latest Information on Telugu Research)


Letter of Support - Format
[for Research Scholars only]