headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM

UGC-CARE Listed Journal, ISSN: 2583-4797

(UGC-CARE Journal under GROUP 1 in Arts and Humanities Discipline)

Link to UGC-CARE list: CLICK HERE


November - 2023 (Volume-4, Issue-12) : నవంబర్-2023 (సంపుటి-4 సంచిక-12)

Table of Contents - విషయసూచిక

# వ్యాసశీర్షిక
Title of the Paper with DOI
పరిశోధకులు
Author Name
PDF పుటలు
I Cover Page ముఖచిత్రం PDF I
II Table of Contents విషయసూచిక PDF II
1 Author Pic సూక్తినిధి నన్నయ

DOI:

విశ్రాంతాచార్య
డా. బేతవోలు రామబ్రహ్మం
PDF 01-07
2 Author Pic జానపదవిజ్ఞానపరిశోధక బ్రహ్మ: 'ఆర్.వీ.యస్. సుందరం'

DOI:

ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి PDF 08-15
3 Author Pic అధిభౌతికవాది డా. వాసిలి వసంతకుమార్: రచనావైశిష్ట్యం

DOI:

ఆచార్య కె. ఆశాజ్యోతి PDF 16-24
4 Author Pic సైద్ధాంతిక వస్తు-శిల్పసమన్వయం: 'కేతు' కథాసంధర్భం

DOI:

ఆచార్య కె. శ్రీదేవి PDF 25-35
5 Author Pic 'కె. గీత' కథలు: భిన్నసంస్కృతుల చిత్రణ

DOI:

ఆచార్య అయ్యగారి సీతారత్నం PDF 36-42
6 Author Pic ఆధునిక సాహితీప్రక్రియలలో “గిరిజన” ప్రస్తావన

DOI:

ఆచార్య ఎం. గోనానాయక్ PDF 43-51
7 Author Pic మధ్యయుగంలోని రాయలసీమ సమాజం: పరిశీలన

DOI:

డా. అంకే శ్రీనివాసులు PDF 52-62
8 Author Pic ఆధునిక తెలుగు సాహిత్యం: అంతర్వాహినిగా గిరిజనకవిత్వం

DOI:

డా. కళ్ళేపల్లి ఉదయ్ కిరణ్ PDF 63-71
9 Author Pic విశాఖ జిల్లా ఏజెన్సీ గిరిజన పండుగలు: ప్రాధాన్యం

DOI:

డా. పెనుమాక రాజశేఖర్ PDF 72-79
10 Author Pic ముక్తాయి లెక్కింపు: ఆధునికమైన పోకడలు

DOI:

ధన్వాడ అనంతరావు PDF 80-92
11 Author Pic బాపిరాజు గారి ‘హిమబిందు’ నవలలో ప్రధాన స్త్రీపాత్రలు: విశ్లేషణ

DOI:

కొపనాతి ఉష PDF 93-102
12 Author Pic రాయలసీమ కథలు: విద్యార్థుల విభిన్నధోరణులు

DOI:

కె. నాగరాజు PDF 103-109
13 Author Pic వివిధ సంగీతరీతులలో 'మానసబోధ' రచనలు: సాహిత్యసంగీతాంశముల సమగ్రవిశ్లేషణ

DOI:

ప్రియంవద పొన్నాన PDF 110-126
14 Author Pic ఆశ్రమవాసపర్వము: పాండవ ఔన్నత్యం

DOI:

బుక్కే ధనక నాయక్ PDF 127-135
15 Author Pic కథాకథనశిల్పం: రాయలసీమ కథల సమన్వయం

DOI:

డా. భీమినేని శివసాయిప్రసాద్ PDF 136-142

View Archives - పాత సంచికలు

Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


(A Portal for the Latest Information on Telugu Research)


Letter of Support - Format
[for Research Scholars only]