AUCHITHYAM
UGC-CARE Listed Journal, ISSN: 2583-4797
(UGC-CARE Journal under GROUP 1 in Arts and Humanities Discipline)
Link to UGC-CARE list: CLICK HERE
June - 2024 (Volume-5, Issue-7) : జూన్-2024 (సంపుటి-5 సంచిక-7)
Table of Contents - విషయసూచిక
# | వ్యాసశీర్షిక Title of the Paper |
పరిశోధకులు Author Name |
పుటలు | ||
---|---|---|---|---|---|
I | Cover Page | ముఖచిత్రం | I | ||
II | Table of Contents | విషయసూచిక | II | ||
1 | శ్రీరాముని రథోత్సవం: మట్టి బుడిగీల ప్రయోజనాలు | ఆచార్య గెంజి అరుణ | 1-10 | ||
2 | బాలవ్యాకరణ సమీపకాలిక వ్యాకరణాలు: కృత్తద్ధిత వృత్తులు | డా. దొడ్డి ప్రవీణ | 11-22 | ||
3 | కె.వి. నరేందర్ ‘శిథిలస్వర్గం’ నవల: ముంపు గ్రామాల సజీవచిత్రణ | డా. తాడూరి రవీందర్ | 23-39 | ||
4 | మహాభారతం: దమయంతి పాత్రచిత్రణ | డా. ఎం. లక్ష్మయ్య | 40-48 | ||
5 | ఆధునిక తెలుగు కవిత్వం: విద్యాప్రతిఫలనాలు | డా. అంకే శ్రీనివాస్ | 49-59 | ||
6 | 'విముక్త' కథలు: స్త్రీవాదదృక్పథం | డా. ఢిల్లీశ్వరరావు సనపల | 60-71 | ||
7 | తెలంగాణ రచయిత్రుల కథలు: ఇతివృత్తవైవిధ్యం | పరుచూరి మౌనిక | 72-81 | ||
8 | ‘దేవరగట్టు’కథ: కర్నూలు ప్రాంతీయసంస్కృతి, సంప్రదాయం | కె. వెంకటస్వామి | 82-91 | ||
9 | తెలుగు జర్నలిజంలో మారుతున్న ధోరణులు: సాంకేతికత - ఆధునికీకరణ | డా. షేక్ మొహమ్మద్ షమీర్ | 92-97 | ||
10 | పురాణేతిహాస జానపదగేయకథలు: పాత్రల విశ్లేషణ | డా. కె. ధనశ్రీ | 98-106 |
సంపాదకులు
ఔచిత్యమ్
- అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక
(UGC-CARE listed Journal
ISSN: 2583-4797)
సెల్: +91 7989110805 |
Email: editor@auchithyam.com
***
గమనిక: “ఔచిత్యమ్” పత్రికావ్యాసాలలోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి. వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్సు గానీ ఎలాంటి బాధ్యత వహించరు. “ఔచిత్యమ్” కేవలం అంతర్జాలపత్రిక (E- Journal)గా మాత్రమే ప్రచురితమౌతుంది. ఈ పత్రిక సంచికలు పుస్తకరూపంలో (ప్రింట్ ఫార్మేట్) ప్రచురించబడవు.
View Archives - పాత సంచికలు
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.
(A Portal for the Latest Information on Telugu Research)