headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM

UGC-CARE Listed Journal, ISSN: 2583-4797

(UGC-CARE Journal under GROUP 1 in Arts and Humanities Discipline)

Link to UGC-CARE list: CLICK HERE


"ఔచిత్యమ్ - పరిశోధన మాసపత్రిక"

తృతీయ వార్షికోత్సవ సంచిక

October - 2023 (Volume-4, Issue-11) : అక్టోబర్-2023 (సంపుటి-4 సంచిక-11)

Table of Contents - విషయసూచిక

# వ్యాసశీర్షిక
Title of the Paper with DOI
పరిశోధకులు
Author Name
PDF పుటలు
I Cover Page ముఖచిత్రం PDF I
II Table of Contents విషయసూచిక PDF II
1 Author Pic విశ్వనాథ వారి 'శివార్పణము' కావ్యం: అనిదంపూర్వభావదర్శనం

DOI:

డా. ముళ్ళపూడి జయసీతారామశాస్త్రి PDF 01-10
2 Author Pic మొల్ల రామాయణం: తెలుగు భాష-సమాజం-సంస్కృతి

DOI:

ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి PDF 11-24
3 Author Pic 'అనుమాండ్ల' వారి 'పారిజాతావతరణము' కావ్యం: 'సత్యభామ' పాత్రచిత్రణ

DOI:

కొమ్ము మాధవి & డా. యర్రదొడ్డి సుభాషిణి PDF 25-35
4 Author Pic గురజాడ ‘గిరీశం’- షేక్ స్పియర్ ‘ఫాల్ స్టాఫ్’ పాత్రల వ్యక్తిత్వాలు: పరిశీలన

DOI:

డా. కె.వి.యన్. డి. వరప్రసాద్ PDF 36-47
5 Author Pic 'బండి' నవలలు: మాండలికప్రయోగాలు

DOI:

బుక్కే ధనకనాయక్ PDF 48-53
6 Author Pic శ్రీకాకుళంజిల్లా కవిత్వం: 'సుబ్బారావు పాణిగ్రాహి' & 'ఛాయారాజ్'ల పాత్ర

DOI:

శీలంకి గోవిందరావు PDF 54-62
7 Author Pic 'అనిశెట్టి' కవిత్వం: సామ్యవాదధోరణి

DOI:

ఎం.ఎన్.వి. సూర్యకుమారి PDF 63-73
8 Author Pic నామిని సుబ్రహ్మణ్యం నాయుడు 'మునికన్నడి సేద్యం' నవల: మానవసంబంధాలు

DOI:

డా. రామరాజు మాధవీలత PDF 74-79
9 Author Pic కర్నూలు జిల్లా కథలు: ప్రాంతీయత

DOI:

కె. వెంకట స్వామి PDF 80-88
10 Author Pic 'మాదిరెడ్డి సులోచన' నవలలు: స్త్రీ జనాభ్యుదయం

DOI:

డా. పప్పల వెంకటరమణ PDF 89-100
11 Author Pic మృదంగవాదనం-పాలవరసలు: వివిధబాణీల విశ్లేషణ

DOI:

ధన్వాడ అనంతరావు PDF 101-108
12 Author Pic 'అరుణతార' పత్రిక: దోపిడీ కథల విశ్లేషణ

DOI:

డా. వి. రామకృష్ణ PDF 109-117
13 Author Pic 'మల్లాది' వారి 'అద్దెకిచ్చిన హృదయాలు' నవలిక: 'అచ్యుతం' పాత్రచిత్రణ

DOI:

జి. యమునారాణి PDF 118-128

View Archives - పాత సంచికలు

Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


(A Portal for the Latest Information on Telugu Research)


Letter of Support - Format
[for Research Scholars only]