headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM

UGC-CARE Listed Journal, ISSN: 2583-4797

(UGC-CARE Journal under GROUP 1 in Arts and Humanities Discipline)

Link to UGC-CARE list: CLICK HERE


January - 2024 (Volume-5, Issue-1) : జనవరి-2024 (సంపుటి-5 సంచిక-1)

Table of Contents - విషయసూచిక

# వ్యాసశీర్షిక
Title of the Paper
పరిశోధకులు
Author Name
PDF పుటలు
I Cover Page ముఖచిత్రం PDF I
II Table of Contents విషయసూచిక PDF II
1 Author Pic నన్నయ భారతభాష: దిగ్దర్శనం ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు PDF 1-26
2 Author Pic తెలుగులో పరిశోధన రచనలు: అంతర్జాతీయ ప్రమాణాలు ఆచార్య పమ్మి పవన్ కుమార్ PDF 27-35
3 Author Pic ఆంధ్రపౌరుషము: చారిత్రక-సాంస్కృతికాంశాల విశ్లేషణ విశ్రాంతాచార్యులు
డా. మాడ్గుల ప్రఫుల్ల
PDF 36-45
4 Author Pic తెలుగు కథానికలక్షణాలు: కొన్ని కథనపద్ధతులతో సమన్వయం డా. ఎం. మంజుశ్రీ PDF 46-60
5 Author Pic ‘విశ్వనాథ’ మరపురాని పాత్ర ‘హాహాహూహూ’: విశ్లేషణ డా. కె. కరుణశ్రీ PDF 61-67
6 Author Pic ‘మాతు’ కల్పనలో ‘నాదరూప’ సమాలోచన డా. వైజర్సు బాలసుబ్రహ్మణ్యం PDF 68-74
7 Author Pic ‘కేశవరెడ్డి ‘మునెమ్మ’ నవల: పాత్రచిత్రణ డా. ఢిల్లీశ్వరరావు సనపల PDF 75-87
8 Author Pic శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘తులసిమొక్కలు’ కథ: సంఘసంస్కరణ దృష్టి డా. తంగి ఓగేస్వరరావు PDF 88-95
9 Author Pic శాసనాలు: శ్రీశైలక్షేత్ర చారిత్రక ప్రస్తావనలు డా. జి . తిరుమల వాసుదేవరావు PDF 96-103
10 Author Pic భాషావిద్యార్థుల సమగ్ర అభివృద్ధి: ‘మదింపు’ పాత్ర డా. పి. నీరజ PDF 104-111
11 Author Pic ‘తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి’ కవిత్వం: విద్యాసంబంధాంశాలు డా. దొడ్డిగర్ల రాజమనోహర్ PDF 112-124
12 Author Pic తెలుగుకవుల అభిమానపద్యాలు: అనుకరణలు డా. ఎన్. శిల్పారాణి PDF 125-137
13 Author Pic మహాభారతం: అశ్వమేధ పర్వాంతర్యార్ధం బుక్కే ధనక నాయక్ PDF 138-145
14 Author Pic ఆంధ్రప్రదేశ్ గిరిజనులు: కళలు - సాహిత్యం గొంటి బాబ్జి PDF 146-156
15 Author Pic 'వరాహ' నది: నాగరికత రామవరపు వేంకట రమణమూర్తి PDF 157-164
16 Author Pic రేకపల్లి సోమనాథకవి ‘రుక్మవతీ పరిణయము’: వర్ణనాసౌందర్యం డా. కళ్ళేపల్లి ఉదయ్ కిరణ్ PDF 165-173
17 Author Pic తెలంగాణ ‘లంబాడి జానపద గేయాలు’: మానవతావిలువలు మురహరి రాథోడ్ PDF 174-179
18 Author Pic నన్నయ తీర్చిదిద్దిన మానవ సంబంధాలు: విశ్లేషణ డా. అల్లు గణేష్ PDF 180-187
19 Author Pic సమాజంపై కవిత్వప్రభావం: పూర్వాపరాల పరిశీలన గోవిందరావు శివ్వాల PDF 188-197
20 Author Pic “జక్కంపూడి మునిరత్నం” శతక సాహిత్యం: నీతి డా. కె. ధనశ్రీ PDF 198-204
21 Author Pic బెల్లి యాదయ్య కవిత్వం: సామాజిక దృక్పథం విప్లవకుమార్ మందుల PDF 205-216
22 Author Pic ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కథ: జీవన చిత్రణ కాంటేకారు శ్రీకాంత్ PDF 217-225

View Archives - పాత సంచికలు

Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


(A Portal for the Latest Information on Telugu Research)



Special Call
Responsive image

Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]