headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM

UGC-CARE Listed Journal, ISSN: 2583-4797

(UGC-CARE Journal under GROUP 1 in Arts and Humanities Discipline)

Link to UGC-CARE list: CLICK HERE


July - 2024 (Volume-5, Issue-8) : జూలై-2024 (సంపుటి-5 సంచిక-8)

Table of Contents - విషయసూచిక

# వ్యాసశీర్షిక
Title of the Paper
పరిశోధకులు
Author Name
PDF పుటలు
I Cover Page ముఖచిత్రం PDF I
II Table of Contents విషయసూచిక PDF II
1 Author Pic బౌద్ధమతంలో స్త్రీల స్థితి: ఒక అధ్యయనం డా. చింతల వెంకట శివసాయి PDF 01-06
2 Author Pic ఉమ్మడి నల్లగొండజిల్లా రెడ్డికులశాఖలు: గోత్రాలు, సంస్కృతి నర్రా లవేందర్ రెడ్డి PDF 7-16
3 Author Pic బాలవ్యాకరణ సమీపకాలిక వ్యాకరణాల్లో సమాసపరిచ్ఛేదం: తులనాత్మక విశ్లేషణ డా. దొడ్డి ప్రవీణ PDF 17-39
4 Author Pic భారతీయ రైతుల పంట ఆదాయం: పరిరక్షణ మార్గాలు సాయిప్రభాకర్ బాలాంత్రపు PDF 40-51
5 Author Pic వరవరరావు కవిత్వం: స్త్రీవాదధోరణి పంతంగి భాస్కర్ PDF 52-61
6 Author Pic సలీం సాహిత్యం: మనోవిశ్లేషణ కథలు వి. పద్మ PDF 62-72
7 Author Pic గోరేటి వెంకన్న పాటలు: నీటి ఊటల స్పర్శ డా. తాడూరి రవీందర్ PDF 73-84
8 Author Pic తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం: విస్మరణ - వాదవివాదాలు బాషిపంగు వెంకన్న PDF 85-93
9 Author Pic అల్లం శేషగిరిరావు ‘అరణ్య ఘోష’ కథలు: సామాన్యుని జీవనం డా. పురుషోత్తం గుంట PDF 94-100
10 Author Pic కాకతీయుల కాలం నాటి నోములు, వ్రతాలు: చారిత్రకవిశ్లేషణ డా. బొల్లేపల్లి సుదక్షణ PDF 101-109
11 Author Pic గురజాడ రచనలు: వ్యవహారభాష డా. పి. నీరజ PDF 110-117
12 Author Pic సూక్తి, రసజ్ఞత, లోనారసి , జాడ వేరు: అనుశీలన డా. జాడ సీతాపతిరావు PDF 118-126
13 Author Pic చరిత్ర నిర్మాణంలో 'భాష' పాత్ర: పరిశీలన డా . శ్రీనివాసులు అంకే PDF 127-141
14 Author Pic పద్యగణితం: భాషాభివృద్ధి వ్యూహాలు డా. కప్పగంతు రామకృష్ణ PDF 142-151
సంపాదకులు
ఔచిత్యమ్ - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక
(UGC-CARE listed Journal ISSN: 2583-4797)
సెల్: +91 7989110805 | Email: editor@auchithyam.com

 ***

గమనిక: “ఔచిత్యమ్” పత్రికావ్యాసాలలోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి. వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్సు గానీ ఎలాంటి బాధ్యత వహించరు. “ఔచిత్యమ్” కేవలం అంతర్జాలపత్రిక (E- Journal)గా మాత్రమే ప్రచురితమౌతుంది. ఈ పత్రిక సంచికలు పుస్తకరూపంలో (ప్రింట్ ఫార్మేట్) ప్రచురించబడవు.

View Archives - పాత సంచికలు

Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


(A Portal for the Latest Information on Telugu Research)


Letter of Support - Format
[for Research Scholars only]