headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM

UGC-CARE Listed Journal, ISSN: 2583-4797

(UGC-CARE Journal under GROUP 1 in Arts and Humanities Discipline)

Link to UGC-CARE list: CLICK HERE


May - 2023 (Volume-4, Issue-5) : మే - 2023 (సంపుటి-4 సంచిక-5)

Table of Contents - విషయసూచిక

# వ్యాసశీర్షిక
Title of the Paper
పరిశోధకులు
Author Name
PDF పుటలు
I Cover Page ముఖచిత్రం PDF I
II Table of Contents విషయసూచిక PDF II
1 Author Pic చిఱుతల రామాయణం: ఆధునిక సమాజం ఆచార్య కరిమిండ్ల లావణ్య PDF 01-07
2 Author Pic "ఆంధ్రనాయకశతకము": సామాజికాంశాలు డా. జాడ సీతాపతిరావు PDF 08-19
3 Author Pic తెలుగులో హాస్యపత్రికలు: ఒక పరిశీలన డా. కప్పగంతు రామకృష్ణ PDF 20-29
4 Author Pic హరిశ్చంద్ర నలోపాఖ్యానం: ఆంధ్రభాషా సంస్కృతాభిభాషాశ్లేష
(ఔచిత్యమ్ - పరిశోధనవ్యాసరచన పోటీలు-2023లో ప్రచురణకు స్వీకరించిన విశిష్టవ్యాసం)
డా. ఉదయ్ కిరణ్ కళ్లేపల్లి PDF 30-41
5 Author Pic "కథాసాహితి" కథలు: స్త్రీ సమస్యల విశ్లేషణ లెంక సత్యనారాయణ PDF 42-53
6 Author Pic నేతన్నల జీవితం - చేనేత కథలు గంగవరపు అశోక్ రాజు PDF 54-60
7 Author Pic ఉత్తర ద్రావిడభాషలలో అచ్చులు: తులనాత్మక పరిశీలన జి. బాలకృష్ణ & ఆచార్య జి. నరసింహన్ PDF 61-69
8 Author Pic అనంతపురం జిల్లా నలుగు పాట: సాంఘిక ఆచారాలు అంకె సురేష్ కుమార్ & ఆచార్య జి. నరసింహన్ PDF 70-77
9 Dr P Krishna ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయల సహజవర్ణనావైచిత్రి డా. పల్లా కృష్ణ PDF 78-87
10 Author Pic ప్రజా ఉద్యమాలు: ఒగ్గుకథ డా. మహేందర్ బర్ల PDF 88-96
11 dr_sub_sarma ఎరుకల భాష: వర్ణసమామ్నాయము డా. వి.ఎం. సుబ్రహ్మణ్యశర్మ PDF 97-108
12 Author_Pic సుభద్రాధనంజయ, కల్యాణ - నాటక, కావ్యాలు: కల్పనలు డా. సత్య గాయత్రి జనమంచి PDF 109-118
13 Author_Pic శ్రీమన్మహాభారత భీష్మ, ద్రోణపర్వాలు: ధర్మానుసరణలో ధర్మజుని వైశిష్ట్యం డా. ముళ్ళపూడి బి.ఎస్.ఎస్. నారాయణ PDF 119-128
14 Author_Pic పోతన భాగవతం: దశలక్షణాల సమన్వయం 'శతావధాని' డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ PDF 129-140
15 Author_Pic జైమిని భారతం- తండ్రిపాత్రల విశ్లేషణ డా. రాంభట్ల వేంకటరాయ శర్మ PDF 141-160

View Archives - పాత సంచికలు


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "ఏప్రిల్-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-మార్చి-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "ఏప్రిల్-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


(A Portal for the Latest Information on Telugu Research)


Letter of Support - Format
[for Research Scholars only]