headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM

UGC-CARE Listed Journal, ISSN: 2583-4797

(UGC-CARE Journal under GROUP 1 in Arts and Humanities Discipline)

Link to UGC-CARE list: CLICK HERE


April - 2023 (Volume-4, Issue-4) : ఏప్రిల్ - 2023 (సంపుటి-4 సంచిక-4)

Table of Contents - విషయసూచిక

# వ్యాసశీర్షిక
Title of the Paper
పరిశోధకులు
Author Name
PDF పుటలు
I Cover Page ముఖచిత్రం PDF I
II Table of Contents విషయసూచిక PDF II
1 Cinque Terre వృషాధిపశతకానుశీలనము ఆచార్య డా. ధూళిపాళ రామకృష్ణ PDF 1-10
2 Cinque Terre లక్ష్మీపతి కథలు: వినూత్నలక్షణాలు ఆచార్య కరిమిండ్ల లావణ్య PDF 11-21
3 Cinque Terre రాజసూయయాగానంతర నన్నయ పద్యాలంకారాలు చక్రహరి రమణ PDF 22-30
4 Cinque Terre సామాజిక అసమానతలు: వేమన ప్రశ్న డా. ఎం. లక్ష్మయ్య PDF 31-36
5 Cinque Terre అనంతపురం జీవనానికి ప్రతిబింబం: “మీ రాజ్యం మీరేలండి” నవలాంశం పి. మనోహర్ PDF 37-44
6 Cinque Terre పల్లిపట్టు నాగరాజు కవిత్వం: అనుశీలన కె. అమృతజ్యోత్స్న PDF 45-55
7 Cinque Terre ఆదిలాబాద్ జిల్లా ఆదివాసి కళారూపాల సౌందర్యం మురహరి రాథోడ్ PDF 56-61
8 Cinque Terre మల్లవరపు జాన్ “సాంసన్ - డెలీలా” నాటకం: సామాజికసందేశం సి. హెచ్. ఉమారాణి PDF 62-67
9 Cinque Terre రాయబారాలు: సమకాలీనత కె. సుజన PDF 68-76
10 Cinque Terre ఆంధ్రగాథాలహరి: సామాజిక, సాంస్కృతికాంశాలు డా. బి. నాగశేషు PDF 77-82
11 Cinque Terre సైద్ధాంతిక విమర్శ: మౌలికాంశాలు డా. వెంకట రామయ్య గంపా PDF 83-92
12 'దువ్వూరి' వారి కృషీవలుడు కావ్యం: పర్యావరణ స్పృహ డా. రొట్ట గణపతిరావు PDF 93-102
13 DR_RPSARMA శ్రీమన్మహాభారతవిరాట-ఉద్యోగపర్వాలు: ధర్మానుసరణలో ధర్మజుని వైశిష్ట్యం డా. ముళ్ళపూడి బి.ఎస్.ఎస్. నారాయణ PDF 103-112
14 DR_RPSARMA "ఆంధ్ర పద్యకవితాసదస్సు" అంతర్జాల సాహిత్యోపన్యాసాలు: నిర్వహణ సవాళ్ళు, సౌకర్యాలు డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ PDF 113-122
15 శ్రీనాథుని 'కాశీఖండం': 'తండ్రి' పాత్రల పరిశీలన డా. రాంభట్ల వేంకటరాయ శర్మ PDF 123-140
16 ‘మల్లాది’ వారి ‘మందాకిని’ నవల పాత్రచిత్రణలు: సందేశం జి. యమునారాణి PDF 141-147

View Archives - పాత సంచికలు


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


👉 ఔచిత్యమ్-"తెలుగు పరిశోధనవ్యాసరచన పోటీలు-2023"- ఫలితాలు

నగదు బహుమతికి ఎంపికైనవి:

  • 'రామం భజే శ్యామలమ్' : మన సనాతన ధర్మపునరుజ్జీవనం - పాణ్యం దత్తశర్మ

  • "దేవులపల్లి కృష్ణమూర్తి తెలుగు సామెతల పుట్ట" - జాగర్ల మహేందర్

ప్రచురణకు స్వీకరించినవి:

  • హరిశ్చంద్ర నలోపాఖ్యానంలో ఆంధ్రభాషా సంస్కృతాభిభాషాశ్లేష: పరిశీలన - డా. ఉదయ్ కిరణ్ కళ్లేపల్లి

గమనిక: బహుమతి పొందిన, ప్రచురణకు ఎంపికైన వ్యాసరచయితలకు శుభాకాంక్షలు. ఈ వ్యాసాలు ఔచిత్యమ్ అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక రాబోవు సంచికలలో ప్రచురిచితమౌతాయి. తమ వ్యాసాలను పంపించి, పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న పరిశోధకమిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

👉 ఔచిత్యమ్-"తెలుగు పరిశోధనవ్యాసరచన పోటీలు-2023" - ప్రకటన



(A Portal for the Latest Information on Telugu Research)


Letter of Support - Format
[for Research Scholars only]