AUCHITHYAM
UGC-CARE Listed Journal, ISSN: 2583-4797
(UGC-CARE Journal under GROUP 1 in Arts and Humanities Discipline)
Link to UGC-CARE list: CLICK HERE
November - 2024 (Volume-5, Issue-12) : నవంబర్-2024 (సంపుటి-5 సంచిక-12)
Table of Contents - విషయసూచిక
# | వ్యాసశీర్షిక Title of the Paper |
పరిశోధకులు Author Name |
పుటలు | ||
---|---|---|---|---|---|
I | Cover Page | ముఖచిత్రం | I | ||
II | Table of Contents | విషయసూచిక | II | ||
1 |
తెలుగు - కన్నడ సాహిత్యాల పరస్పర
ప్రభావం: అనువాదదృక్కోణం (ICSSR మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్) |
డా. అన్నెం నరేష్ & అశ్విన్ కుమార్ డి.బి.వి.ఎన్. | 1-10 | ||
2 |
తెలుగు సాహిత్యవిమర్శ పదజాలం: పదకోశాలు
- పరిశీలన (ICSSR మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్) |
డా. సిహెచ్. లక్ష్మణచక్రవర్తి & జాగర్ల మహేందర్ | 11-29 | ||
3 | విద్యావిధానంలో ఈ-కంటెంట్: వీడియో
లెర్నింగ్ ప్రోగ్రామ్‌ల ప్రభావం (సర్వే నివేదిక) | జొన్నలగడ్డ వేంకటశ్రీరామ్ | 30-34 | ||
4 | అన్నమయ్య సంకీర్తనల్లోని మాండలికాలు: ధ్వనిప్రయోగాలు - భాషాశాస్త్రం | డా. ఎం. ప్రసాద్ నాయక్ | 35-45 | ||
5 | కాళోజీకవిత్వం: సౌందర్యదర్శనం | డా. తత్త్వాది ప్రమోద కుమార్ | 46-54 | ||
6 | రామాయణం: సోదరుల అనుబంధాలు | డా. హెచ్. కిషన్ | 55-63 | ||
7 | స్వాతంత్ర్యానికి పూర్వం వెలువడిన రచయిత్రుల కథలు: సూక్ష్మపరిశీలన | డా. ఆగపాటి రాజ్ కుమార్ | 64-74 | ||
8 | 'కారా' వారి ’కుట్ర’ కథ: సామాజికస్పృహ | డా. తంగి ఓగేశ్వరరావు | 75-87 | ||
9 | “మట్టి మనిషి” నవల: రైతుజీవనం | పోతురాజు చక్రవర్తి | 88-99 | ||
10 | ప్రాచీనాంధ్రసాహిత్యం: గిరిజనుల సాంస్కృతిక అంశాలు | డా. బానోత్ స్వామి | 100-112 | ||
11 | ఆధునిక విద్యావ్యవస్థ: బౌద్ధవిద్య ప్రభావం | డా. సిహెచ్. వెంకటశివసాయి | 113-122 | ||
12 | ‘గరిమెళ్ళ’ వారి శ్రీవేంకటేశ్వరశతకం: ప్రబంధలక్షణాలు | డా. జె. వి. చలపతిరావు | 123-136 |
సంపాదకులు
ఔచిత్యమ్
- అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక
(UGC-CARE listed Journal
ISSN: 2583-4797)
సెల్: +91 7989110805 |
Email: editor@auchithyam.com
***
గమనిక: “ఔచిత్యమ్” పత్రికావ్యాసాలలోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి. వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్సు గానీ ఎలాంటి బాధ్యత వహించరు. “ఔచిత్యమ్” కేవలం అంతర్జాలపత్రిక (E- Journal)గా మాత్రమే ప్రచురితమౌతుంది. ఈ పత్రిక సంచికలు పుస్తకరూపంలో (ప్రింట్ ఫార్మేట్) ప్రచురించబడవు.
View Archives - పాత సంచికలు
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.
(A Portal for the Latest Information on Telugu Research)