సమీక్షకులకు ఆహ్వానం
"ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక - పరిధి, విస్తృతులను ఇతర విభాగాలకూ విస్తరించే క్రమంలో అర్హులు, అనుభవజ్ఞులైన సమీక్షకులు అవసరం. ఉన్నతవిద్యాసంస్థల్లో భాషాసాహిత్యాలు, కళలు, వివిధ మానవీయశాస్త్ర, సామాజికశాస్త్ర విభాగాల్లో బోధన/ పరిశోధన రంగాలలో కృషిచేస్తున్న విషయనిపుణులను - ఔచిత్యమ్ పత్రికాసమీక్షకులుగా స్వచ్ఛందప్రాతిపదికన సేవలందించడానికి ఆహ్వానిస్తున్నాం. వ్యాససమీక్షకులకు "అక్నాలెడ్జ్‌మెంట్ / సర్టిఫికేట్"లు అందించగలం. ఆసక్తి ఉన్నవారు మీ పూర్తి విద్య - ఉద్యోగ - పరిశోధన - ప్రచురణల కృషిని తెలిపే వివరాలను ఈ క్రింది లింకు ద్వారా సమర్పించగలరు. చివరితేదీ: 31.03.2025 పూర్తి వివరాలకు auchithyam.com చూడగలరు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి
-సంపాదకమండలి, ఔచిత్యమ్.

