జీవిత సంగ్రహం

స్వగ్రామం జినుకుంట, బల్మూరు మండలము
అచ్చంపేట తాలూకా
మహబూబ్‌నగర్ జిల్లా
తల్లి మాణిక్యమ్మ
తండ్రి వెంకటాచలం
జననం 31.3.1928
విద్య ఎం.ఎల్. (తెలుగు)
ఉస్మానియా యూనివర్సిటీ
ఎత్తు 5' 4"
పదవి చేరిక తేదీ సంస్థ
తెలుగు పండితుడు 11.7.1954 జాతీయోన్నత పాఠశాల
నాగర్‌కర్నూల్
ఉపన్యాసకుడు 19.8.1972 శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల
పాలెం
విరమణ 28.2.1983 సేవా సంవత్సరాలు: 29 సంవత్సరాలు