(తెలుగు పరిశోధన సమాచారవేదిక)
(ParisodhakaMitra - A Portal for the Latest Information on Telugu Research)
తెలుగు పరిశోధనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారమంతా ఒకేచోట అందించాలనే సదుద్దేశంతో - సార్వజనీన, సార్వకాలిక పరిశోధన ప్రయోజనాలే లక్ష్యంగా "ఔచిత్యమ్ - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక" (ISSN: 2583-4797) మరొక నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తెలుగు పరిశోధనరంగంలో జరుగుతున్న విశిష్టకృషి, అవకాశాల తాజా సమాచారాన్ని పరిశోధకులకు, ఆచార్యులకు ఉపయోగపడే విధంగా ఒకేచోట అందించే సమాచారవేదిక 🔔“పరిశోధకమిత్ర”🔔 'పోర్టల్' ప్రారంభమైంది... పూర్తిగా చదవండి