ఔచిత్యమ్ - పరిశోధనాత్మక అంతర్జాల తెలుగు మాసపత్రిక

AUCHITHYAM

An On-line Research Journal of Telugu Language & Literary Studies

ప్రచురణ: డా. రాంభట్ల వేంకటరావు మెమోరియల్ ట్రస్ట్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం-531173.

ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్”కు హార్దిక శుభస్వాగతం.! 🙏 ✽ శ్రీ శార్వరినామ సంవత్సర “విజయదశమి” శుభాకాంక్షలు...!✽ వ్యాసరచయితలకు సూచన: పరిశోధనావ్యాసాలను ఏదైనా UNICODE ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 15వ తేదీ లోపు editor@auchithyam.com కు పంపగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలు ఏడు ప్రధానమైన విషయాలను తప్పని సరిగా అనుసరించగలరని విన్నపం. 1. పత్రశీర్షిక క్లుప్తంగా, తగినవిధంగా ఉండాలి. 2. మీ పేరు, విద్యార్హతలు, వృత్తివివరాలు, చిరునామా, సెల్ నెంబరు, ఈ మెయిల్ అడ్రసు తప్పనిసరిగా వరుసగా ఉండాలి. 3. ‘ఉపోద్ఘాతం’ పేరుతో వ్యాసం ప్రధానోద్దేశాన్ని సంక్షిప్తంగా రాయాలి. 4. విషయవిభాగాలకు తగిన విధంగా ఉపశీర్షికలను (Side Headings) రాయాలి. 5. ఉల్లేఖాలను (రిఫెరెన్సులు) రాసేటప్పుడు అంటే వ్యాసం మధ్యలో శ్లోకాలు, పద్యాలు, కవితలు, గేయాలు, ఇతరుల ఉటంకింపులు, ఉదాహృతాలు మొదలైనవి రాసేటప్పుడు వాటికి సంబంధించిన వివరాలను వరసగా పుస్తకం పేరు, భాగం, సంఖ్య మొ. తప్పని సరిగా సంక్షిప్తాక్షరాలలో బ్రాకెట్లో పేర్కొనాలి (Harvard System of Referencing). 6. ఉపసంహారం లేదా ముగింపు వాక్యాలుగా పరిశోధన ఫలితాలను / సారాంసాన్ని వెల్లడించాలి. 7. ఉపయుక్తగ్రంథసూచిక పేరుతో వ్యాసరచనకు తోడ్పడిన ఆధారగ్రంథాలు (బిబిలోగ్రఫి) అకారాది అనుక్రమణికలో (కవి/రచయిత పేరు, పుస్తకం పేరు, ప్రచురణ వివరాలు మొదలైనవి)రాయాలి. ✽గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి సంబంధం లేదు. - సంపాదకుడు


జ్యావల్లీధ్వని గర్జనంబుగ; సురల్ సారంగయూథంబుగా;
నా విల్లింద్రశరాసనంబుగ; సరోజాక్షుండు మేఘంబుగాఁ;
దా విద్యుల్లతభంగి నింతి సురజిద్దావాగ్ని మగ్నంబుగాఁ
బ్రావృట్కాలము సేసె బాణచయ మంభశ్శీకరశ్రేణిగాన్.

Visitors