సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీలేరు, తెలుగు శాఖ
'భారత జాతీయోద్యమంలో తెలుగు పత్రికలు మరియు జర్నలిజం పాత్ర, 'Role of Telugu Press and Journalism in Indian National Movement' అంశంపై ICSSR Sponsored రెండు రోజుల జాతీయ సదస్సు.
తేదీలు: 2023 జనవరి 27, 28
పత్రాలు చేరాల్సిన ఆఖరి తేదీ: 12.01.2023
పత్రాలు పంపాల్సిన మెయిల్ ఐడి: sggdcseminar@gmail.com
ఎంపిక చేయబడిన పత్రాలు యూజీసీ కేర్ లిస్ట్ జర్నల్లో ప్రచురింపబడతాయి
నమోదు రుసుము: రూ.600
సమర్పణాoశాలు:
భారత స్వాతంత్ర్యోద్యమం - భారతీయ పత్రికరంగ ఆవిర్భావం
భారత స్వాతంత్ర్యోద్యమం - తెలుగు పత్రికారంగ ఆవిర్భావ వికాసాలు
భారత స్వాతంత్ర్యోద్యమంపై తెలుగు సాహిత్య పత్రికల ప్రభావం
స్వాతంత్ర్యోద్యమ నిర్మాణంలో తెలుగు రాజకీయ పత్రికల పాత్ర
భారత స్వాతంత్ర్యోద్యమం ప్రముఖ తెలుగు పత్రికా సంపాదకులు - జర్నలిస్టులు
పత్రికల ద్వారా తెలుగు సాహిత్యకారులు స్వాతంత్ర్యోద్యమానికి చేసిన సేవ
జాతీయోద్యమ సందర్భంలో తెలుగు ప్రాంతాలలో గ్రంథాలయోద్యమ ఆవిర్భావ వికాసాలు, ప్రభావాలు
తెలుగు పత్రికలు చిత్రించిన బ్రిటీషు కాలం నాటి తెలుగు ప్రాంతాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ పరిస్థితులు
జాతీయోద్యమం - భారతీయ పత్రికరంగ తులనాత్మక పరిశీలన
వెలుగు చూడని తెలుగు పత్రికలు, పత్రిక సంపాదకులు మరియు పాత్రికేయులు
జాతీయోద్యమంలో తెలుగు పత్రికలు - మహిళల పాత్ర
సంప్రదించాల్సిన చిరునామా:
డా.కె. శ్రీనివాసులు రెడ్డి
తెలుగు అధ్యాపకులు, సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీలేరు
అన్నమయ్య జిల్లా, చరవాణి: 9493212454
