Centered Image
Call for Papers Oct - 2026

"ఔచిత్యమ్"
OCT - 2026
వార్షికోత్సవ సంచికకు వ్యాసాలు ఆహ్వానం

ఈ క్రింది విషయాలపై పరిశోధన వ్యాసాలను సమర్పించవచ్చు:

భాష సాహిత్యం భాషాశాస్త్రం విమర్శ జానపదం పత్రికారచన

వంటి ఏవైనా సంబంధిత అంశాల పై మీ పరిశోధన వ్యాసాన్ని సమర్పించవచ్చు.

సూచనలు

1

ఈ క్రింది లింక్ లో ముందుగా మీ వివరాలు తెలిపి, సూచనల్లో పేర్కొన్న విధంగా 10-15 వాక్యాలలో మీ వ్యాసం Abstract ను సమర్పించగలరు.

2

సమీక్ష తరువాత, పూర్తి వ్యాసానికి (Full Paper) లింక్ మీ e-mail కు అందుతుంది.

3

ఆ లింక్ ద్వారా 2 వారాల్లో full paper పంపవచ్చు. సమీక్షలో వ్యాసం ఎంపికైతే, ప్రచురణ వివరాలు తెలియజేయబడతాయి.

Abstract సమర్పించండి (Submit Abstract)